విమానాల ఇంధనంపై పన్నులు తగ్గించండి: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

విమానయాన సంస్థలు, ప్రయాణికులకు ఇంధన ధరల పెంపు నుంచి ఉపశమనం కల్పించాలని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఏప్రిల్ 1 నుంచి విమానాల ఇంధనం (ఏటీఎఫ్) ధరలు మారనున్న నేపథ్యంలో, ఈ పన్నుల తగ్గింపుపై దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనివల్ల విమానయాన రంగంపై భారం తగ్గి, ప్రయాణికులకు కూడా మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్