రీల్స్ పిచ్చి.. యువకుడి తలపై ఇరుక్కున్న పాల డబ్బా (వీడియో)

రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో, సోషల్ మీడియాలో రీల్ తీయాలనే ఉత్సాహంతో గోధుమలు అమ్మడానికి వెళ్తున్న కాలూరామ్ అనే యువకుడు తన తలకు 15 లీటర్ల స్టీల్ పాల డబ్బాను పెట్టుకున్నాడు. దురదృష్టవశాత్తూ, డబ్బా తలకు గట్టిగా బిగుసుకుపోయింది. ఊపిరాడక, బయటకు రాలేక కేకలు వేయడంతో గ్రామస్థులు సహాయం చేశారు. స్థానిక హార్డ్‌వేర్ షాపులో గ్రైండర్ సహాయంతో డబ్బాను జాగ్రత్తగా కట్ చేసి యువకుడిని రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్