రీజెన్సీ సెరామిక్స్ కంపెనీ వ్యవస్థాపకుడు జీఎన్ నాయుడు అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1983లో ఆయన రీజెన్సీ సెరామిక్స్‌ను స్థాపించారు. జీఎన్ నాయుడు స్వగ్రామం కడప జిల్లా పుల్లంపేట మండలం టి.కమ్మపల్లె.