భారత బియ్యం తిరస్కరణ.. కారణాలు ఇవే

పురుగు మందుల అవశేషాలు, నాణ్యతా లోపాల కారణంగా భారత బియ్యం ఎగుమతి సరుకులు తిరస్కరణకు గురవుతున్నాయని ది ఇండియన్‌ రైస్‌ ఎక్స్‌పోర్టర్స్‌ ఫెడరేషన్‌ తెలిపింది. ఎగుమతులకు ముందే బియ్యాన్ని పక్కాగా తనిఖీ చేసి నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించాలని సూచించింది. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు దేశంగా ఉన్న భారత్‌కు ఈ అంశాలు కీలకమని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕