సంబంధాలు- సవాళ్లు

సమాజంలో, రిలేషన్‌షిప్‌లో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు, మానసిక సంఘర్షణలకు దారితీసే అవకాశం పురుషులతో పోలిస్తే మహిళల్లోనే అధికంగా ఉంటున్నాయి. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, పిల్లలను కనడం, పెంచడం, ఫ్యామిలీని చూసుకోవడం వంటివి కొన్నిసార్లు మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తున్నాయి. పైగా కుటుంబసభ్యుల మద్దతు లభించకపోవడంతో లోన్లీనెస్‌ను ఎదుర్కొంటున్న మహిళలు చాలామందే ఉంటున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్