నేపాల్‌లో సహాయక చర్యలు ముమ్మరం (వీడియో)

నేపాల్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతోంది. ఆకస్మిక వరదలతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో నేపాల్ సైన్యం సహాయక, రక్షణ చర్యలు చేపడుతోంది. వరదల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ.. సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕