ధర్మస్థల కేసులో దొరకని అవశేషాలు (వీడియో)

కర్ణాటక ధర్మస్థలలో జరిగిన సామూహిక ఖననం కేసులో తొలి రెండు ప్రదేశాల్లో మానవ అవశేషాల ఆధారాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు. SIT ప్రస్తుతం మూడో ప్రదేశంలో తవ్వకాలు జరుపుతోంది. 1995–2014 మధ్య మహిళలు, మైనర్లు సహా అనేక మృతదేహాలు ఖననం చేశానని ఓ మాజీ పారిశుధ్య కార్మికుడి వాదనపై విచారణ కొనసాగుతోంది. నేత్రావతి నది వెంబడి రెండు ప్రదేశాల్లో మంగళవారం తవ్వకాలు నిర్వహించారు. జేసీబీతో లోతుగా తవ్వినప్పటికీ ఎలాంటి అవశేషాలు దొరకలేదు.

సంబంధిత పోస్ట్