TG: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఇంట్లో అందెశ్రీ కుప్పకూలారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.