విమర్శలపై స్పందించిన ప్రకాశ్ రాజ్

నటుడు ప్రకాష్ రాజ్ తల్లి సువర్ణలత (86) వృద్ధాప్య సమస్యలతో సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం నిర్వహించడంతో, తాను నాస్తికుడినని చెప్పుకునే ప్రకాష్ రాజ్ పై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, తాను నాస్తికుడినైనా తల్లి నమ్మకాలకు గౌరవం ఇచ్చి, ఆమె కోరిక మేరకే క్రైస్తవ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించానని తెలిపారు. ద్వేషాన్ని రెచ్చగొట్టే రాక్షసులకు ఈ విషయం అర్థం కాదని ఘాటుగా స్పందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్