భూసమస్యల శాశ్వత పరిష్కారానికి రీసర్వేనే ఏకైక మార్గం: పొంగులేటి

TG: రాష్ట్రంలో భూసమస్యల శాశ్వత పరిష్కారానికి రీసర్వేనే ఏకైక మార్గమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. భూభారతి కింద తొలిదశలో ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నక్షాలు లేని 413 రెవెన్యూ గ్రామాల్లోనూ దశలవారీగా భూసర్వే నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి భూ పార్సిల్‌కు ప్రత్యేక గుర్తింపు, జియో కోఆర్డినేట్స్‌తో మ్యాప్‌ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕