రెండేళ్ల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

దేశంలో ఆహార ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అక్టోబరులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి చేరింది. ఆర్బీఐ నిర్దేశించిన 6 శాతం పరిమితిని దాటింది. 2024 అక్టోబరు తర్వాత ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదవడం ఇదే తొలిసారి. సెప్టెంబరులో 7.74 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం అక్టోబరులో 8.94 శాతానికి పెరిగింది. ఉల్లి ధరలు 116.22 శాతం, వెల్లుల్లి 60.74 శాతం, వెండి 52.39 శాతం, అల్లం 48.32 శాతం, నిమ్మకాయలు 47.30 శాతం చొప్పున పెరిగినట్లు గణాంకాలు వెల్లడించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕