సేవింగ్స్ బాండ్లతో రాబడి

ఫ్లోటింగ్ రేటు సేవింగ్స్ బాండ్లను స్టేట్ బ్యాంకు, ఇత‌ర జాతీయ బ్యాంకుల్లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఆర్‌బీఐ అనుమ‌తిచ్చిన ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఈ బాండ్లు ల‌భిస్తాయి. ఇవి 7 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధితో వ‌స్తాయి. ప్ర‌స్తుతం నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికేట్ల వ‌డ్డీ రేటు 6.80% శాతంగా ఉంది. అంటే, ఈ బాండ్ల వ‌డ్డీ రేటు 7.15 శాతంగా ఉంటుంది. ప్ర‌తి సంవ‌త్స‌రం జులై 1, జ‌న‌వ‌రి 1 తేదీల‌లో సంవ‌త్స‌రానికి 2 సార్లు వ‌డ్డీ చెల్లిస్తారు.

సంబంధిత పోస్ట్