రేవంత్ మోటార్లు ఆన్ చేయకుండా రాజకీయాలు చేస్తున్నాడు: హరీశ్

రేవంత్ రెడ్డి మోటార్లు ఆన్ చేయకుండా రాజకీయాలు చేస్తున్నాడని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. సిద్దిపేట క్యాంప్ ఆఫీస్ లో 167 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. 'వర్షాలు పడతలేవు. మహారాష్ట్రలో వర్షాలు పడుతుంటే ఇవాళ గోదావరిలో 8 లక్షల క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి.. అంటే రోజుకు 80 TMCల నీళ్లు పోతున్నాయి. గట్టిగా మోటర్లు ఆన్ చేస్తే వారం రోజుల్లో రంగనాయక సాగర్ నిండిపోతుంది' అని చెప్పారు.

సంబంధిత పోస్ట్