రేవంత్ రెడ్డి మీకు నెల రోజుల గడువిస్తున్నా: కవిత వార్నింగ్

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో ఏసీ పేలి ఐదుగురు చిన్నారులు మరణించడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని TRS చీఫ్ కవిత విమర్శించారు. బుధవారం చికిత్స పొందుతున్న రిమ్స్ ఎస్ఎన్‍సీయూ అగ్ని ప్రమాద బాధితుల తల్లిదండ్రులను కవిత పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి దత్తత తీసుకున్న జిల్లాలో ఇంతటి విపత్తు జరిగినా ఆయన రాకపోవడాన్ని కవిత తప్పుపట్టారు. ఆస్పత్రుల నిర్వహణ నిధులు, ఆరోగ్యశ్రీ బకాయిలను నెల రోజుల్లో విడుదల చేయకపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఘెరావ్ చేస్తామని ఆమె హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕