రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు.. చంద్రబాబు సంకలో పిల్లి: కేటీఆర్

TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాలుగు వేల మంది పోలీసులను వెంట పెట్టుకుని తిరిగే రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదని, చంద్రబాబు సంకలో పిల్లి అని ఎద్దేవా చేశారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక 35 మంది చేనేత కార్మికులు చనిపోయినా సిరిసిల్ల పర్యటనలో వారికి నష్టపరిహారంగానీ, ఆగిపోయిన పథకాల గురించిగానీ మాట్లాడకుండా కేవలం తిట్లకే పరిమితమయ్యారని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕