పూజ‌హెగ్డే‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి (వీడియో)

తెలంగాణ గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవం హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. 2019 సంవత్సరానికి గానూ ఉత్తమ చిత్రంగా మహర్షి ఎంపిక అయ్యింది. ఈ సందర్భంగా మహర్షి చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి, హీరోయిన్ పూజా హెగ్డేకు, నిర్మాత శిరీష్ స్టేజీపైకి వచ్చి అవార్డు అందుకున్నారు. హీరోయిన్ పూజా హెగ్డేను అభినందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చారు. హీరో మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రానికి అవార్డు దక్కడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్