TG: అధికారం కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. MBNR పెబ్బేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేసి మాట్లాడారు. తెలంగాణను అభివృద్ధిలో పరుగులు పెట్టించి, సంక్షేమ పథకాల అమలులో కేసీఆర్ చరిత్ర సృష్టించారని, బీఆర్‌ఎస్ హయాంలో పెబ్బేరు పట్టణాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపామని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.