యూకే నుంచి భారతీయుల రివర్స్ మైగ్రేషన్

యూకేలో భారతీయుల రివర్స్‌ మైగ్రేషన్‌ పెరుగుతోంది. 2023తో పోలిస్తే 2025 జూన్ నాటికి ఇండియన్ స్టూడెంట్స్‌, వర్కర్ల సంఖ్య 80% తగ్గి 2 లక్షలకు చేరింది. అధికారిక డేటా ప్రకారం, 45 వేల విద్యార్థులు, 22 వేల వీసా హోల్డర్లు, 7 వేల మంది ఇతరులు యూకే వదిలి భారతుకు తిరిగొచ్చారు. దీనికి ఇమ్మిగ్రేషన్ కఠినతరం, సంక్షేమ సమస్యలు, వివక్ష భావాలు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఇమ్మిగ్రేషన్ తగ్గితే స్కిల్డ్ లేబర్ కొరత వస్తుందని నిపుణుల హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్