REWIND: సునామీతో 2.26 లక్షల మంది మరణం (వీడియో)

సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం 2004లో ఇదే రోజు హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ వల్ల సుమారు 2.26 లక్షల మంది మరణించారు. 21వ శతాబ్దంలో అతిపెద్ద ప్రకృతి విధ్వంసాల్లో ఇదీ ఒకటి. మొదట ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో రిక్టర్ స్కేలుపై 9.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కారణంగా సముద్రంలో 100 అడుగల మేర రాకాసి అలలు ఎగసిపడ్డాయి. దీంతో అలలు భారత్, శ్రీలంక, థాయిలాండ్ సహా 9 దేశాల్లో ప్రభావం చూపించాయి.

సంబంధిత పోస్ట్