రికెల్టన్‌ హాఫ్‌సెంచరీ.. MI 124/2

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ 10 ఓవర్లలో 124/2 పరుగులు చేసింది. రికెల్టన్‌ 62*, నమన్‌ ధీర్‌ 8* క్రీజులో ఉన్నారు. విల్‌ జాక్స్‌ 46, సూర్య కుమార్‌ 5 రన్స్‌ చేశారు. హైదరాబాద్‌ బౌలర్లలో నితీశ్‌ రెడ్డి, ఎషాన్‌ మలింగ చెరో వికెట్‌ తీశారు.

సంబంధిత పోస్ట్