కన్నడ హీరో రిషభ్ శెట్టికి జాతీయ స్థాయి ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. 'కాంతారా' సినిమాలో ఆయన నటన జ్యూరీ సభ్యులను సైతం మెప్పించింది. ఇక తిరుచిత్రమ్‌బలం సినిమాలో నటించిన నిత్యామీనన్‌కు, కచ్ ఎక్స్‌ప్రెస్‌లో నటించిన మానసిపరేఖ్‌కు సంయుక్తంగా జాతీయ స్థాయి ఉత్తమ నటి అవార్డు దక్కింది.