డిప్రెషన్ తొలి దశలోనే ప్రమాదం: వైద్యులు

మనసు బాగోలేకపోవడం సహజమే అయినా, అది రోజుల తరబడి కొనసాగితే డిప్రెషన్ కావచ్చు. తీవ్రమైన డిప్రెషన్ కంటే సమస్య ప్రారంభ దశలోనే రిస్క్ ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు తేల్చాయి. ఎందుకంటే ఆ తొలి దశలో చాలామంది దానిని గుర్తించలేరని, పట్టించుకోరని నిపుణులు చెబుతున్నారు. అస్థిరమైన మానసిక స్థితి వల్ల ఆత్మహత్యా ఆలోచనలు పెరగడం, కుటుంబ, స్నేహితుల నుండి సరైన మద్దతు లభించకపోవడం వంటి కారణాల వల్ల ఈ ప్రారంభ దశ మరింత ప్రమాదకరంగా మారుతోందని పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్