రైలు పట్టాలపై RJD నేతల నిరసన.. దూసుకొచ్చిన రైలు (వీడియో)

బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా మహాకూటమి బంద్ చేపట్టింది. అందులో భాగంగా కొందరు RJD నాయకులు గురువారం రైలు పట్టాలపై నిరసనకు దిగారు. రైలును ఆపేందుకు పట్టాలపై నిలబడి ఫ్లెక్సీలు ప్రదర్శించారు. అయితే నిరసన సమయంలో అటుగా వచ్చిన రైలు ఆగకుండా దూసుకెళ్లింది. నాయకులు తప్పుకోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్