RJD కొత్త పథకం.. మహిళలకు నెలకు రూ.30 వేలు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్జేడీ (RJD) చీఫ్ తేజస్వీ యాదవ్ మహిళలకు కీలక హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే, మహిళా సంఘాల సభ్యులను శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ప్రకటించారు. జీవికా సీఎం' (Jeevika CM) స్కీమ్ కింద వారికి ప్రతి నెలా ₹30,000 జీతం ఇస్తామని వాగ్దానం చేశారు. అంతేకాక, మహిళల లోన్లపై వడ్డీ మాఫీ చేస్తామని కూడా ప్రకటించారు.

సంబంధిత పోస్ట్