అసోంలోని కజిరంగ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 23కు పెరిగింది. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు- ట్రక్కు ఢీకొని ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులు విద్యార్థులు, ఇతరులు ఉన్నట్లు సమాచారం. ఘటనస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.