TG: హైదరాబాద్ బాచుపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఫ్లైఓవర్‌పై బైకు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి సూర్య మృతి చెందాడు. మరో యువతి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.