రోడ్డు ప్రమాదం.. ముగ్గురు టెన్నిస్‌ ప్లేయర్లు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రతిభావంతులైన టెన్నిస్ క్రీడాకారులు మృతి చెందారు. వారు ప్రయాణిస్తున్న కారును వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕