యువతిపై నుంచి వెళ్లిన రోడ్డు రోలర్.. స్పాట్ డెడ్ (వీడియో)

గుజరాత్ వడోదరలో ఘోర ప్రమాదం జరిగింది. వర్షంతో తడిసిన రోడ్డుపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి జారిపడటంతో ముగ్గురు యువతులు కిందపడిపోయారు. పక్కనే వస్తున్న రోడ్డు రోలర్ ఓ యువతిపైకి ఎక్కడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్