జగన్ నెల్లూరు పర్యటనను ఆపేందుకు రోడ్లను తవ్వేశారు.. వీడియో వైరల్

మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనను నిలిపేందుకు కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. అందులో ఓ వ్యక్తి మాట్లాడుతూ.. జగన్ పర్యటన ఆపేందుకు రోడ్లను తవ్వించి అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. పర్యటన అయిపోయాక మళ్లీ రోడ్డును మూసేయమన్నారని మహిళలకు చెప్పడం విశేషం. కాగా ఈ చర్యలపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్