దొంగను కాళ్లు, చేతులు కట్టేసి కొట్టారు (వీడియో)

యూపీలోని బహ్రెయిచ్ జిల్లా హార్ది పోలీస్ స్టేషన్‌ పరిధిలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి అర్ధరాత్రి గ్రామంలో ప్రవేశించి, దొంగతనానికి యత్నించాడు. గ్రామస్తులు ఆ దొంగను పట్టుకుని కాళ్లు, చేతులు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. చివరికి పోలీసులకు సమాచారం అందించి, వారికి ఆ దొంగను అప్పగించారు. అయితే దొంగను కనికరం లేకుండా కొట్టడంపై విమర్శలొస్తున్నాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్