మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప తన ఆల్ టైమ్ అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించారు. ఈ జట్టులో రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, సురేష్ రైనా మిడిలార్డర్‌లో, మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్, వికెట్ కీపర్‌గా ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు కల్పించారు. ఈ జట్టు ఎంపిక క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.