బౌద్ధానికి తనను అంకితం ఇచ్చుకున్న రోబో (వీడియో)

దక్షిణ కొరియా మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోట్ ను బుద్ధుని పుట్టినరోజుకు ముందు సన్యాసి, గాబీ, సియోల్‌లోని జోగ్యే ఆలయంలో ఆవిష్కరించారు. 130 సెంటీమీటర్ల పొడవున్న ఈ రోబోట్, సాంప్రదాయ బౌద్ధ వస్త్రాలను ధరించి, బౌద్ధమతానికి తనను తాను అంకితం చేసుకుంటానని రోబో ప్రతిజ్ఞ చేసింది. ఇది బౌద్ధమతంలో సాంకేతికతను అనుసంధానించే ప్రయత్నంలో భాగంగా నిర్వహించినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్