మనుషులను ప్రేమించే రోబోలు

చైనాకు చెందిన UBTech సంస్థ ఒంటరితనానికి పరిష్కారంగా మనుషుల్లా కనిపించే బయోనిక్ రోబోలను విక్రయిస్తోంది. ఈ రోబోలు వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. వీటి ప్రాథమిక వెర్షన్ ధర $17,600 కాగా, అత్యంత అధునాతన అల్ట్రా వెర్షన్ ధర $145,700 వరకు ఉంది. కంపెనీ హెడ్ మైఖేల్ టామ్ ప్రకారం, ఈ రోబోలు జీవితాంతం తోడుగా ఉంటూ, ఎప్పటికీ ద్రోహం చేయకుండా, నిస్వార్థంగా ప్రేమను అందిస్తాయి.

సంబంధిత పోస్ట్