ఐపీఎల్ 2026లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మ 23 బంతుల్లో 51* పరుగులు చేసి హాఫ్ సెంచరీ సాధించాడు. అతడితో పాటు రికెల్టన్ 28* పరుగులతో క్రీజులో ఉన్నాడు. 6 ఓవర్లు ముగిసేసరికి ముంబయి జట్టు స్కోరు 80/0గా ఉంది. కోల్‌కతా నిర్దేశించిన 221 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబయి బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు.
CREDITS: STAR SPORTS