మరోసారి నిరాశపరిచిన రోహిత్ శర్మ (VIDEO)

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచారు. రంజీ ట్రోఫీలో భాగంగా జమ్మూకశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరపున ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ బరిలోకి దిగారు. 19 బంతులు ఎదుర్కొన్న రోహిత్ (3) ఓ చెత్త షాట్ ఆడి పెవిలియన్‌కు చేరారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రోహిత్‌ను ట్రోల్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్