రోహిత్ శర్మ కొత్త లుక్.. ఫొటోలు వైరల్

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం శిక్షణ ప్రారంభించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన రోహిత్, తన ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు. గత కొన్ని నెలలుగా బరువు తగ్గడంపై దృష్టి సారించిన రోహిత్, సుమారు 10-20 కిలోలు తగ్గినట్లు క్రికెట్ వర్గాలు, వ్యక్తిగత కోచ్ అభిషేక్ నాయర్ వెల్లడించారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో రోహిత్ మరింత స్లిమ్‌గా, చురుకుగా కనిపిస్తున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్