సరికొత్త చరిత్రకు అడుగు దూరంలో రోహిత్, విరాట్

భారత్, వెస్టిండీస్ మధ్య తిరువనంతపురంలో జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జోడీ ఒక అరుదైన ప్రపంచ రికార్డును సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. వెస్టిండీస్ జట్టుపై వన్డేల్లో వెయ్యికి పైగా పరుగులు సాధించిన తొలి జోడీగా ఈ భారత స్టార్ ప్లేయర్లు చరిత్ర సృష్టించనున్నారు. ఇప్పటివరకు ఈ ఇద్దరు కలిసి విండీస్‌పై 15 మ్యాచుల్లో 982 పరుగులు సాధించారు. మరో 18 పరుగులు చేస్తే, ఈ మైలురాయిని అందుకుంటారు. ఈ అరుదైన ఘనత కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕