యుద్ధాల్లో డ్రోన్లు, అన్ఆర్మ్‌డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ వినియోగం కీలకమవుతోందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. ఢిల్లీలో మాట్లాడుతూ ఆర్మీ డ్రోన్ల వినియోగాన్ని పెంచిందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో పాక్ కూడా డ్రోన్లు, ఆయుధాలు వినియోగించిందని, వాటిని నష్టం లేకుండా నేలకూల్చామన్నారు. డ్రోన్ ముప్పును ఎదుర్కొనేందుకు స్వదేశీ కౌంటర్ UAS సిస్టమ్స్ అభివృద్ధి అవసరమన్నారు.