బీహార్‌లోని సుపాల్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భర్త జీవనోపాధి కోసం ఢిల్లీ వెళ్ళగా.. భార్య అంజలి తన శంకర్ అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది. ఈ క్రమంలో అతడితో కలిసి భర్తను హత్య చేయడానికి పథకం పన్నింది. అయితే ఒకరోజు రాత్రి అంజలి శంకర్‌ను ఇంటికి పిలిపించగా, గదిలోంచి వస్తున్న శబ్దాలతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి చూశారు. అంజలి, శంకర్ అర్ధనగ్నంగా అసభ్యకరమైన పనులలో నిమగ్నమై ఉండటాన్ని చూసిన వారు వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని దేహాశుద్ది చేశారు.