సోషల్ మీడియాలో ఓ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ఓ ప్రేమ జంట వాటర్ ఫాల్స్ వద్ద రొమాన్స్ లో మునిగిపోయారు. ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా వాటేసుకుని నీళ్లు వస్తున్నా కూడా అలానే పడుకున్నారు. దీంతో అక్కడ ఉన్న పర్యాటకులు మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఇది చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.