‘బుల్లెట్ బాబా’గా పూజలందుకుంటున్న రాయల్ ఎన్‌ఫీల్డ్

బైక్ పూజలు అందుకోవడం ఎక్కడైనా చూశారా? అలాంటి ఓ ఆలయం రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో ఉంది. 1988లో ఓం సింగ్ రాథోడ్ అనే వ్యక్తి తన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై వెళుతుండగా చోటిలా అనే ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించాడట. ఆ తర్వాత బైక్‌ను పీఎస్‌కు తీసుకొచ్చి తాళం వేశారట. అయినా ఆ బైక్ ప్రమాదం జరిగిన చోటే ప్రత్యక్షమైందంట. అలా ఎన్నిసార్లు చేసినా ఇదే రిపీట్ అవుతుందంట. దీంతో దానిని దైవంగా భావించి, 'బుల్లెట్ బాబా' పేరుతో పూజలు చేస్తున్నారంట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్