RR vs CSK: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ జట్టు (వీడియో)

IPL-2026: రాజస్థాన్‌ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో వర్షం కారణంగా టాస్ ఐదు నిమిషాలు ఆలస్యమైంది. ముందుగా వర్షం కురిసినా ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉండటంతో సాయంత్రం 7:05కు టాస్ నిర్వహించారు. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్‌తో బరిలోకి దిగనుంది.

సంబంధిత పోస్ట్