IPL- 2026: ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రెండు వికెట్లు కోల్పోయింది. వైభవ్ సూర్వవంశీ 14 బంతుల్లో 39 పరుగులు చేసి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ధ్రువ్ జురెల్ 2 పరుగులకే ఔటయ్యారు. ప్రస్తుతం RR స్కోరు 6.4 ఓవర్లలో 95/2.