RR vs SRH: అభిషేక్ శర్మ ఔట్

SRH vs RR: సన్ రైజర్స్ హైదరాబాద్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. తొలి ఓవర్‌ రెండో బంతికి అభిషేక్‌ శర్మ (0) ఔట్‌ అయ్యారు. దీంతో SRH ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం క్రీజులో హెడ్, ఇషాన్ కిషన్ ఉన్నారు. 1.1 ఓవర్లలో 23/1 పరుగులు చేశారు. జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్