RR vs SRH: హైదరాబాద్ 6 వికెట్లు డౌన్

IPL-2026: రాజస్థాన్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో SRH  వరుసగా వికెట్లు కోల్పోతోంది. 137 పరుగులకు 6 కీలక వికెట్లు కల్పోయింది. అభిషేక్(0), హెడ్ (13), ఇషాన్ కిషన్ (33), క్లాసెన్ (18), నితీశ్ (38) పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో కమిన్స్, సలీల్ అరోరా ఉన్నారు. RR బౌలర్లు జోఫ్రా ఆర్చర్ 3, నాంద్రె బర్గర్ , యశ్ రాజ్ పుంజా తలో వికెట్ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్