RR vs SRH: రెండో వికెట్.. ఇషాన్ కిషన్ ఔట్

RR vs SRH: కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ రెండో వికెట్ కోల్పోయింది. 33 పరుగులతో దూకుడుగా ఆడిన ఇషాన్ కిషన్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. దీంతో SRH కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో హడ్, స్మరన్ ఉన్నారు. 51/2

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్