IPL-2026: రాజస్థాన్, హైదరాబాద్ మధ్య జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో RR బ్యాటర్ వైభవ్ దూకుడుగా ఆడుతున్నారు.16 బంతుల్లోనే 8 సిక్సులు, ఒక ఫోర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఓ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు(60) కొట్టిన బ్యాటర్‌గా వైభవ్ IPL ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టారు. 2012లో క్రిస్ గేల్ 59 సిక్సులు కొట్టగా, SRHతో మ్యాచ్‌లో 8 సిక్సులతో ఆ రికార్డును వైభవ్ బ్రేక్ చేశారు.