RRB NTPC UG ఆన్సర్‌ కీ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) అండర్‌గ్రాడ్యుయేట్ CEN 07/2025కు సంబంధించిన CBT 2 ఆన్సర్‌ కీ, రెస్పాన్స్‌ షీట్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 17న జరిగిన పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ప్రశ్నపత్రం, సమాధానాలు, అధికారిక కీని RRB వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చు. ఇండియన్ రైల్వేలోని వివిధ జోన్లలో 3,058 అండర్‌గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి ఈ నియామకం జరుగుతోంది. ఆన్సర్‌ కీపై అభ్యంతరాలు ఉన్నవారు సెప్టెంబర్ 30 వరకు ఆన్‌లైన్‌లో సంబంధిత ఆధారాలతో నమోదు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕