రూ.10 మెంతి కూర.. అమెరికాలో రూ.600! (వీడియో)

దేశీయ మార్కెట్‌లో కేవలం 10 రూపాయలకు దొరికే మెంతి కూర కట్ట, అమెరికాలోని సూపర్ మార్కెట్లలో ఏకంగా 600 రూపాయల (దాదాపు 7 డాలర్లు) వరకు పలుకుతోందని ఓ ఎన్నారై మహిళ వీడియోలో షేర్ చేసుకోవడంతో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో అక్కడికి, ఇక్కడికి నిత్యావసర ధరల వ్యత్యాసంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రవాణా ఖర్చులు, ప్యాకేజింగ్ కారణంగా అక్కడ ఆకుకూరల ధరలు భారీగా ఉంటాయని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్