45 పైసలకు రూ.10 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్

రైల్వే బోర్డు కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 27 నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు కొనేవారికి కూడా రూ.10 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను వర్తింపజేయనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్సూరెన్స్ కావాలనుకున్న ప్రయాణికులు టికెట్‌పై అదనంగా రూ.45 పైసలు చెల్లించారు. అయితే ఆ మొత్తాన్ని క్యాష్ రూపంలో తీసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి టికెట్ కౌంటర్లలో డిజిటల్ మోడ్‌లో నగదు స్వీకరించాలని రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕